-
Home » Moong Dal Crop
Moong Dal Crop
పెసరలో ఎర్రగొంగళి పురుగుల బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు
August 4, 2024 / 02:55 PM IST
Moong Dal Crop : పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు.