-
Home » Moonlighting
Moonlighting
Moonlighting- Income Tax : ‘మూన్ లైటింగ్’ ఉద్యోగులకు ఐటీ అధికారులు వార్నింగ్.. రెండో జీతానికి కూడా ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ థమ్కీ..
November 4, 2022 / 03:02 PM IST
‘మూన్ లైటింగ్’ ఉద్యోగులకు ఐటీ అధికారులు వార్నింగ్ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కూర్చును రెండు మూడు జాబులు చేస్తూ తీసుకున్న జీతానికి కూడా ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ థమ్కీ ఇచ్చింది.
Moonlighting: మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి.. కానీ..!
October 21, 2022 / 05:27 PM IST
తమ కంపెనీ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌కు ఐటీ సంస్థ ‘ఇన్ఫోసిస్’ అనుమతించింది. కంపెనీ మేనేజర్ల అనుమతితో మరో చోట పని చేయవచ్చని సూచించింది. అయితే, కొన్ని నిబంధనలు విధించింది.