Home » Moqtada Sadr stormed
శ్రీలంకలా తయారైంది ఇరాక్ లో రాజకీయ సంక్షోభం.ఇరాక్ ప్రజలు తిరుగుబాటు చేశారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు బాగ్దాద్‌లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు. షియా మతగురువు ముక్తదా అల్ సదర్‌కు మద్దతుగా వందలాది అనుచరులు రోడ్డెక్కారు. �