Moradabad-Agra road

    యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం : బస్సు-ట్రక్కు ఢీ, 10 మంది దుర్మరణం

    January 30, 2021 / 12:58 PM IST

    Road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరదాబాద్‌లో బస్సు-ట్రక్కు ఢీకొట్టడంతో పది మంది మరణించారు. మొరదాబాద్‌-ఆగ్రా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చాలామంది వ‌ర‌కు గాయప‌డ‌గా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి త�

10TV Telugu News