Home » morbi bridge
ఒరెవా సంస్థ మేనేజర్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ... బ్రిడ్జి కూలిన ఘటనలో తమ తప్పేమీ లేదని అదంతా దైవ సంకల్పమని అన్నారు. అదో దురదృష్టకర ఘటన అని, ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చివరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్ట�
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.