Home » Morbi Bridge Collapse
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
టికెట్ కౌంటర్ నుండి సుమారు 220 టికెట్లు జారీ చేశారని, అయితే సెక్యూరిటీ గార్డు ప్రజలను లోపలికిరాకుండా ఆపడంలో విఫలమవడంతో చాలా మంది టికెట్ లేకుండా ఒక్కసారిగా బ్రిడ్జిపైకి వచ్చారని మోర్బి మునిసిపల్ అథారిటీ అధికారి ప్రాథమిక విచారణను ఉటంకిస్తూ �