More Stars

    సాకర్ లెజెండ్ కు నివాళులు, విషాదంలో ఫుట్ బాల్ అభిమానులు

    November 26, 2020 / 07:20 AM IST

    Tribute to Soccer Legend : సాకర్‌ లెజెండ్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ డిగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో 60 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలివెళ్లారు. రెండు వారాల క్రితమే మెదడు సంబంధిత వ్యాధి నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అంతలోనే గుండెపోటుతో హఠాన�

10TV Telugu News