-
Home » more talent
more talent
‘పాకిస్తాన్లో టాలెంట్ చాలా ఎక్కువ.. ఇండియన్ ప్లేయర్లతో పోల్చలేం’
March 10, 2021 / 02:22 PM IST
ఇటీవలి క్రికెట్ డిస్కషన్స్ లో ఎక్కువగా వినిపిస్తన్న పోలిక విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. సాధించిన ప్రతి ఫీట్‌కు మాజీ క్రికెటర్లు వీరిద్దరి మధ్యే పోలికలు వినిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వారిలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కూ