more US

    అమెరికాకు హెచ్చరిక : తాలిబన్లతో ట్రంప్ రహస్య భేటీ రద్దు

    September 9, 2019 / 02:24 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలను రద్దు చేస్తూ  ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్�

10TV Telugu News