-
Home » Morning people
Morning people
ఉదయం తొందరగా నిద్రలేచేవారిలో మతిమరుపు ముప్పు ఎక్కువ.. అధ్యయనంలో తేలింది
August 20, 2020 / 05:55 PM IST
తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటు ఉందా? అయితే మీలో మతిమరుపు ముప్పు ఎక్కువంట.. అధ్యయనంలో తేలింది.. ఉదయం సమయంలో తొందరగా నిద్రలేచేవారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం తేల్చేసింది. ఈ వ్యాధికి ఎక్కువ కారణంగా ఉదయాన్న�