-
Home » morphed RRR poster
morphed RRR poster
RRR Poster : వార్నర్ క్రియేటివిటీ.. ఎన్టీఆర్‌గా కేన్ విలియమ్సన్.. చరణ్‌గా వార్నర్..!
June 30, 2021 / 10:40 AM IST
ట్రెండ్‌కు తగినట్టుగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవలే రిలీజ్ అయిన తెలుగు మూవీ RRR పోస్టర్ కంటపడగానే వార్నర్ వెంటనే తన క్రియేటివిటీకి మళ్లీ పదును పెట్టాడు.