Home » mortage
అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాలకు ఎవరైన సొంత స్థలమో, తమకు సంబంధించిన వస్తువులో బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటారు, అవసరాలు తీర్చుకుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఓ కాలనీనే బ్యాంకులో తాకట్టుపెట్టాడు. ఈ విషయం ఆలస�