Home » Mosagallaku Mosagadu
ఫస్ట్ కౌబాయ్ మూవీగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఒక ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడ ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) టాలీవుడ్ కి ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ కౌ బాయ్ పిక్చర్ గా మోసగాళ్లకు మోసగాడు (Mosagallaku Mosagadu) చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.