Home » Moshen Raju
ఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
అంతకు ముందే మరో సీటు ఖాళీగా ఉంది.. దీంతో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను కూడా వైసీపీ భర్తీ చేయనుంది.
నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.