Home » mosquitoes
ఎగురుతున్న దోమలను ఒక పరికరం ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది.
Mosquitoes: కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల కూడా దోమలను తరిమికొట్టవచ్చు. సిట్రొనెల్లా గ్రాస్ అనే గడ్డిని ఇంట్లో పెంచాలి. ఈ గడ్డిలో మస్కిటో రీపెల్లెంట్ గుణాలు ఉన్నాయి.
దోమల బెడద ఎక్కువై వైరల్ ఫీవర్లు, డెంగీ ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చేసిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది.
వెల్లుల్లి. ఇది దోమలను దూరంగా ఉంచడానికి మరొక మార్గం . వెల్లుల్లి ముక్కలను రూమ్ ఫ్రెషనర్లు , టాయిలెట్ స్ప్రేలలో చేర్చవచ్చు. దోమలను తరిమికొట్టే స్ప్రేని తయారు చేయడానికి లావెండర్ వంటి సుగంధ నూనెలతో కలిపి చర్మంపై ఉపయోగించవచ్చు.
కుండీల్లో సులభంగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. దీనికి ఉండే నిమ్మ సువాసనకు దోమలు అసహనంగా ఫీలవుతాయి. దీనిని ఇంటి ముంగిట్లో కుండీల్లో లేదంటే విడిగా పెంచుకోవటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.
ఒకే ఒక్క దోమ కుట్టిన కారణంగా జర్మనీకి చెందిన ఓ యువకుడు నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లాడు. అంతేకాదు, 30 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. జర్మనీలోని రోడర్‌మార్క్ కు చెందిన సెబాస్టియన్ రోట్ష్కే (27)ను 2021 వేసవికాలంలో ఓ ఆసియన్ టైగర్ దోమ కుట్టి�
దోమలు కుట్టటానికి సంబంధించి మనుషుల్లో కొన్ని లక్షణాలు కలిగిన వారినే ఎక్కవగా కుడుతుంటాయని పలు పరిశోధనల్లో తేలింది. దోమలు సైతం గ్రహణ శక్తిని కలిగి ఉంటాయి. కార్బన్ డై ఆక్సైడ్ అంటే
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Suspended ఓ వైపు దోమలు, మరోవైపు ట్యాంకు నిండి నీరు కారుతున్న శబ్ధంతో అతిథి గృహంలో బస చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఓ రాత్రి కాళరాత్రి అయ్యింది.చివరకు సీఎం బస చేసిన ఆ అతిథి గృహం ఇంజినీర్లపై వేటు పడింది.బుధవారం(ఫిబ్రవరి-17,2021)ఈ ఘటన జర�
Girl Collects Every Mosquito After Kill : ఎన్నో ఏళ్లుగా భారత్ దోమల బెడదను ఎదుర్కోంటోంది. ప్రతి ఇంట్లో ప్రతి చోట దోమల వ్యాప్తి కొనసాగుతూనే ఉంటోంది. మరుగునీటిలో దోమలు లార్వాలతో పెద్దసంఖ్యలో గుడ్లు పెట్టేస్తుంటాయి. దోమల కుట్టడం ద్వారా అనేక వ్యాధులను వ్యాపింపజేస్తున్�