Home » most admired man
స్థానికంగా జనాల్లో పాపులారిటీ సాధించడమే అంత ఈజీ కాదు. అలాంటిది దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. వరుసగా రెండోసారి ప్రధాని అయిన మోదీ ఆ గ్రేట్ ఫీట్.