Home » Most Anticipated Movies of 2025
హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడటంతో అసహనంగా ఉన్న ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్స్ ఇవే అంటూ పోస్టు లు వైరల్ అవుతు�
2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ... వరసపెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025 లోనే రిలీజ్ కాబోతున్నాయి.