Home » most centuries
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా స్టీవ్ స్మిత్ భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా అవతరించాడు.
క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. పరుగుల వర్షంతో సెంచరీల సునామీ వచ్చింది..