Home » most common Covid symptoms
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. టీకా వేగం పెరిగినప్పటికీ, ప్రపంచ
దీర్ఘకాలిక కొవిడ్ బారిన పడ్డవారిలో దాదాపు 200పైగా లక్షణాలు ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. వారిలో బ్రెయిన్ ఫాగ్ నుంచి మొదలుకుని టిన్నిటస్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, కొందరిలో భ్రమలు, వణుకు కూడా కనిపించాయని కనుగొన్నారు సైంటిస్టులు.
Covid-19 symptoms cause testicle swelling lead to infertility : కరోనావైరస్ సోకిన పురుషుల్లో అత్యంత సాధారణ కోవిడ్ లక్షణం ఒకటి ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా సోకిన పురుషుల్లో వృషణాల్లో వాపు, నొప్పితో పాటు క్రమంగా నపుంసకత్వానికి దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పురుష�