Home » Most Expensive SmartPhones
Most Expensive SmartPhones : అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లలో కేవలం స్పెషిఫికేషన్లు మాత్రమే కాదు.. ఈ ఫోన్లు ప్రాసెసర్లు, కెమెరాలకు మించి ఉంటాయి. లగ్జరీ మెటీరియల్స్‌తో తయారవుతాయి. చేతితో తయారు చేస్తారు. కొద్ది మంది మాత్రమే వాడుతారు.