Home » MOST FOLLOWED
ప్రపంచంలో ఎక్కువమంది సోషల్ మీడియా యూజర్లు ఫాలో అవుతున్న రాజకీయనాయకుల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండవ స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో 110 మిలియన్(11కోట్లు) ఫాలోవర్స్ తో వరల్డ్ లో