Home » most valuable IT services brand
ఇక నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన మరో ఐటీ సంస్థ ఐబీఎం నిలిచింది. ఐదో స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన క్యాపెమిని ఉంది. ఆరవ స్థానంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా, ఏడవ స్థానంలో మళ్లీ అమెరికాకే చెందిన కాగ్నిజెంట్ ఉంది. మళ్లీ ఎనిమిది, తొమ్మి