Home » mother and child
ప్రజలు డెలివరీ బాయ్‌ని అభినందిస్తున్నారు. ఒక యూజర్.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ధైర్యవంతుడు’ అని కొనియాడారు. ఇది పురుషులో లేదంటే స్త్రీలకో సంబంధించినది కాదని, ఇది మానవత్వంలో ఉన్న మంచితనం గురించని, అది చాలా అందంగా ఉందని మరొక యూజర్ అన్నారు.
బుడ్డోడు ఆ చిన్నారిపై చూపిన ప్రేమ నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ..నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది.