Home » Mother And Daughter Self Lockdown At House For Three Years
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు ఇంట్లోనే. అదీ ఒక మూల గదిలోనే. ఇంటి నుంచి బయటికి వచ్చింది లేదు, ఎవరినీ పలకరించింది లేదు. ఎంతసేపూ గదిలోనే, దుప్పటిలోనే. ఇదీ కాకినాడ జిల్లా కుయ్యేరులో తల్లీకూతుళ్ల పరిస్థితి.
Kuyyeru Mother Daughter Incident : కాకినాడ జిల్లా కుయ్యేరులో ఉదయం నుంచి నెలకొన్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు, గ్రామ ప�