Home » Mother And Son Lost Life
ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేక తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఇద్దరూ కొన్ని గంటల వ్యవ