Home » mother bank account
మొబైల్ గేమ్ కంపెనీలకు చేసిన చెల్లింపులకు సంబంధించి పాస్ బుక్ లో నమోదైన ఎంట్రీలను చూపుతూ కూతురు నిర్వాకం గురించి తల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు.
జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తార