Home » mother bank accounts
Jagananna Vidya Deevena : సీఎం జగన్ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దాదాపు 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగిందని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన