-
Home » mother scold
mother scold
అబ్బాయిలతో ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని మందలించిన తల్లి.. ఆత్మహత్య చేసుకున్న యువతి
March 21, 2021 / 07:28 AM IST
కర్నాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది.