Home » Mother sentenced
సభ్య సమాజం తల దించుకునే సంఘటన ఇది. తల్లి అనే మాటకు మచ్చ తెచ్చిన ఘటన అది. 37ఏళ్ల మహిళ చేసిన అమానుష చర్యకు 11ఏళ్ల శిక్షను విధించింది కోర్టు. కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవల్సిన తల్లి విచక్షణ మరిచిపోయి తన మూడేళ్ల కూతురిపై అతి దారుణంగా ప్రవర్త