Home » Mother Son Escape
ఓ తల్లి, ఆమె కొడుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకున్న తల్లీకొడుకులు లక్కీగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రం కాలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.(Mother Son Escape)