Home » Mother's Day 2021
ప్రతి ఏడాది మే 9న ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మదర్స్ డే సందర్భంగా కొత్త స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది కూడా వాట్సాప్ మదర్స్ డే యానిమేటెడ్ స్టిక్కర్లను రిలీజ్ చేసింది.
ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మ లేనిదే సృష్టి లేదు. మన నిండు జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసాలు మోసి కని పెంచడానికి తల్లి ఎంత కష్టపడుతుందో బిడ్డకి తెలియకపోవచ్చు. కానీ తను బతికున్నంతకాలం ఎంత ప్రేమను పంచుతుందో ప్రతి