Home » mother's womb
వైద్యరంగంలో సంచలనం నమోదైంది. అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన ఇజ్రాయెల్‌లోని ఆష్డోడ్ పట్టణంలో చోటు చేసుకుంది.