Home » Motihari
Nurse Gangraped - Bihar
సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఎప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించింది. అయినా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
బీహార్లో ఘర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం మోతిహరి జిల్లాలో సికారహనా నదిలో పడవ బోల్తా పడింది.