Home » Moto E13 Sale on Amazon
Moto E13 Sale Offer : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) బడ్జెట్-ఫ్రెండ్లీ Moto E13 హ్యాండ్‌సెట్‌ను ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.