Home » Moto G Stylus 5G
Moto G Stylus 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి రాబోయే నెలల్లో Moto G Stylus (2023) కొత్త 5G ఫోన్ లాంచ్ కానుంది. గతేడాదిలో లాంచ్ చేసిన Moto G Stylus 2022కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.