Home » Moto G04 Sale Offers
Motorola Moto G04 Launch : మోటరోలా ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ04ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.