Home » Moto G04s Price
Moto G04s Launch : మోటో జీ04ఎస్ భారత మార్కెట్లో 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ధర రూ. 6,999కు పొందవచ్చు. జూన్ 5 నుంచి ఫ్లిప్కార్ట్, మోటరోలా ఇండియా వెబ్సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయిస్తోంది.