Home » Moto G13 Launch in India
Moto G13 Launch in India : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. భారత మార్కెట్లోకి మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త ఎంట్రీ-లెవల్ 4G స్మార్ట్ఫోన్ (Moto G13) లాంచ్ అయింది.