-
Home » Moto G14 Price
Moto G14 Price
Moto G14 Launch : రూ. 10వేల లోపు ధరకే మోటో G14 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఆగస్టు 8 నుంచే సేల్..!
August 1, 2023 / 10:16 PM IST
Moto G14 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా ఇండియా నుంచి Moto G14 కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 5,000mAh బ్యాటరీతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. ధర కేవలం రూ. 9,999 మాత్రమే..
Moto G14 Price in India : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ధర తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
July 29, 2023 / 03:32 PM IST
Moto G14 Price in India : మోటో G14 ఫోన్ అత్యంత సరసమైన ధరకే వచ్చేస్తోంది. ఆగస్టు 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.