Home » Moto G14 Sale in India
Moto G14 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా ఇండియా నుంచి Moto G14 కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 5,000mAh బ్యాటరీతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. ధర కేవలం రూ. 9,999 మాత్రమే..
Moto G14 Price in India : మోటో G14 ఫోన్ అత్యంత సరసమైన ధరకే వచ్చేస్తోంది. ఆగస్టు 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.