-
Home » Moto G22 Price
Moto G22 Price
Moto G22 : ఇండియాలో ఫస్ట్ G37 ప్రాసెసర్‌తో Moto G22 కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
April 8, 2022 / 01:49 PM IST
Moto G22 : మోటరోలా ఎట్టకేలకు భారత మార్కెట్లోకి Moto G22 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. బడ్జెట్ ఫోన్లలో Motorola అందించే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంది.