Home » Moto G34 5G
Best Phones in India : ఈ మార్చి 2024లో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Moto G34 5G Launch in India : భారత మార్కెట్లో మోటరోలా స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓసీ 6.5-అంగుళాల డిస్ప్లేతో మోటో జీ34 5జీ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ఈ 5జీ ఫోన్కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Moto G34 5G Launch : మోటోరోలా నుంచి మోటో జీ34 5జీ వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
Moto G34 5G Launch : మోటోరోలా నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. మోటో జీ34 5జీ ఫోన్ జనవరి 9న మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ మార్కెట్లోకి లాంచ్ కానుంది. మోటోరోలా అధికారిక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.