Home » Moto G34 5G Online
Moto G34 5G Launch : మోటోరోలా నుంచి మోటో జీ34 5జీ వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.