Home » Moto G34 5G Sale offers
Moto G34 5G Launch in India : భారత మార్కెట్లో మోటరోలా స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ 6.5-అంగుళాల డిస్ప్లేతో మోటో జీ34 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ 5జీ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.