-
Home » Moto G35 5G Battery
Moto G35 5G Battery
మోటోరోలానా మజాకా.. ఈ మోటో G35 5G ఫోన్ జస్ట్ రూ. 12,999 మాత్రమే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
March 15, 2026 / 03:59 PM IST
Moto G35 5G : మోటోరోలా జీ35 5జీ ఫోన్ కావాలా? ప్రస్తుతం భారత మార్కెట్లో మోటో జీ35 5జీ ఫోన్ అతి చౌకైన ధరలో లభిస్తోంది. మీ బడ్జెట్ రూ. 15వేలు లోపు అయితే ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.