-
Home » Moto G53 5G Launch
Moto G53 5G Launch
Moto G53 5G Launch : రూ.10వేల లోపు ధరకే మోటోరోలా చీపెస్ట్ 5G ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 16, 2022 / 03:54 PM IST
Moto G53 5G Launch : ప్రముఖ మోటోరోలా (Motorola) నుంచి చౌకైన కొత్త Moto 5G ఫోన్ వస్తోంది. అదే.. (Moto G53 5G) స్మార్ట్ఫోన్.. ఇప్పటికే ఈ 5G ఫోన్ చైనాలో లాంచ్ అయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.