-
Home » Moto G54 5G
Moto G54 5G
ఈ నెల 16న భారత్‌కు మోటో G64 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Moto G64 5G Launch : భారత మార్కెట్లోకి మోటోరోలా కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 16న మోటో G64 5జీ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ మోటో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
Moto G54 5G Price : మోటో జీ54 5జీ ఫోన్ ధర తగ్గింది. ఏకంగా రూ.3వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. తగ్గింపు తర్వాత ఈ మోటో 5జీ ఫోన్ ధర ఎంతంటే? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Billion Days Sale : పండుగ సీజన్ ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!
Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్ఫోన్లను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పండుగ సీజన్ (Festival Season Sale)కు ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 ప్రారంభం కానుంది.
Moto G54 5G Launch : భలే ఉంది బ్రో.. సరసమైన ధరకే మోటో G4 5G ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొని తీరాల్సిందే..!
Moto G54 5G Launch : కొత్త Moto G54 5G ఫోన్ వచ్చేసింది. ఈ సెగ్మెంట్లోని అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఇదొకటి. ఇందులో డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, 50MP OIS-రెడీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G కనెక్టవిటీ ఉన్నాయి.