-
Home » Moto G54 5G Launch Date
Moto G54 5G Launch Date
Moto G54 5G Launch Date : మోటో G54 5G ఫోన్ వస్తోంది.. సెప్టెంబర్ 5నే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!
August 25, 2023 / 07:39 PM IST
Moto G54 5G Launch Date : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. వచ్చే సెప్టెంబర్లో మోటోరోలా నుంచి మోటో G54 5G ఫోన్ లాంచ్ కానుంది.