Home » Moto G57 Power Date
Moto G57 Power : మోటోరోలా మోటో జీ57 ఫోన్ వచ్చేస్తోంది. అతి త్వరలో భారత మార్కెట్లోకి మోటో పవర్ లాంచ్ కానుంది. భారీ బ్యాటరీతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో రానుంది.