Home » Moto G62 5G
Moto G62 5G Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G62పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Moto G62 5G త్వరలో లాంచ్ కానుంది.
Moto G62 5G : ప్రముఖ మోటరోలో కంపెనీ 5G స్మార్ట్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన మోటరోలో లేటెస్టుగా Motorola Moto G62 5Gని యూరప్‌లో లాంచ్ చేసింది.